VM Today News - క్రైమ్ వార్తలు / పల్నాడు : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మిట్టగూడుపాడు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది గురజాల మండలం సమాధానంపేటకు చెందిన భోజావత్ శ్రీను నాయక్ తన కుమార్తె మూన్సీ (13)ను గంగవరం కస్తూరి పాఠశాలకు తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి కాలువలో పడింది వాహనం బాలికపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది శ్రీను నాయక్ గాయపడి ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Reporter
VMToday News