Sunday, 05 April 2026 03:20:13 AM
# బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్

INTUC వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారు తిరుమల నాయుడు నియామకం

Date : 02 March 2024 08:42 PM Views : 1052

VM Today News - రాజకీయం / నంద్యాల : కాంగ్రెస్ పార్టీ అంధ్రప్రదేశ్ పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గిద్దలూరు కి చెందిన మాజీ సైనికుడు సామాజిక కార్యకర్త నారు తిరుమల నాయుడు కి కాంగ్రెస్ పార్టీ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. అమరావతి లోని ఐయన్టియుసి కార్యాలయ ప్రతినిధి జేటి రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో కనిగిరికి చెందిన మహిళా నాయకురాలు కదిరి భవానీని రాష్ట్ర అధ్యక్షురాలుగా, నారు తిరుమల నాయుడు ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటుగా ఐఎన్టియుసి జాతీయ ఉపాధ్యక్షులు ఏకే చౌదరి నియమించారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల అమలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టి చాకిరి, సమాన పనికి సమాన వేతనం తదితర అంశాలపై అవగాహన మరియు పోరాట దిశగా కార్మికుల హక్కులు కాపాడాలని ఏకే చౌదరి తెలియజేశారని అమరావతి ఐఎన్టీయూసీ కార్యాలయ ప్రతినిధి జేటి రామారావు తెలిపారు.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :