Monday, 27 July 2026 12:51:07 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

కృష్ణా : అభ్యర్థుల నామినేషన్లలో సిత్ర విచిత్రాలు..

Date : 26 April 2024 06:26 PM Views : 1069

VM Today News - రాజకీయం / ఎన్టీఆర్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కృష్ణాజిల్లాలో సిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓటు వేసే సమయంలో ఓటర్లను గందరగోళం చేసి ఆ ఓటు తమకు పడేందుకు గాను నామినేషన్ల దాఖలు సమయంలోనే అభ్యర్థులు పలు పొలిటికల్ ట్రిక్స్ పే చేశారు. తమ ప్రత్యర్థుల పేర్లు కలిసే వారిని పట్టుకొచ్చి నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వారితో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేయించారు. ఈ ట్రిక్స్ ను రాష్ట్రంలోని ప్రధాన మూడూ రాజకీయ పార్టీల వారు పే చేయడం విశేషం. మచిలీపట్నం MP స్థానానికి జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తితో, YCP నుంచి పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ అనే వార్లతో, పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీ హరి కృష్ణప్రసాద్ అనే వ్యక్తితో, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటశ్వరరావు కొడాలి అనే వ్యక్తితో, అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పేరు కలిసేలా బోయన బుద్ధప్రసాద్ అనే వ్యక్తితో నామినేషన్లు వేయించారు.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: