Tuesday, 28 July 2026 03:42:51 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అధికారులతో చర్చకు సిద్ధం: బొత్స

Date : 13 February 2026 04:57 PM Views : 182

VM Today News - రాజకీయం / పల్నాడు : ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల్లో మంత్రులు సహనం కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధికారులను పిలిస్తే తాము హాజరవుతామని స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటారని అన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. పరిపాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అర్హులైన మహిళలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. “సూపర్ 6” హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాంబాబు కుటుంబంపై వ్యవహరించిన తీరు సరైనది కాదని అన్నారు. ఏ తల్లి అయినా ఒకటేనని, ఈ విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: