VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలో మంగళవారం నాడు కలెక్టర్ కృతిక శుక్ల పలుచోట్ల పర్యవేక్షణ చేశారు.పర్యవేక్షణ లో భాగంగా జూనియర్ కాలేజీ గ్రౌండ్,NSP గ్రౌండ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షణ చేశారు. ఆస్పత్రిలోని ల్యాబ్ రూములను సర్జరీ గదులను తమ పర్యవేక్షించారు.వసతులు గురించి సౌకర్యాల గురించి సిబ్బందిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కావాల్సినటువంటి వసతులు గురించి కలెక్టర్ కి తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ మధులత, డి.ఎస్.పి హనుమంతరావు, డి సి హెచ్ ఎస్ ప్రసూన, ఆయా శాఖలు పాల్గొన్నారు.
Reporter
VMToday News